నేను, నా రియల్ ఎస్టేట్ టీంలు కలిసి గత 15 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఎంతో మంది కస్టమర్లకు అద్భుతమైన, మంచి ఆదాయాన్ని ఇచ్చే ప్రాపర్టీస్ ను అందించి వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నాము. ప్రత్యేకించి మేము, ప్రాపర్టీస్ ను అమ్మడం కంటే ఎక్కువగా, ఆ ప్రాపర్టీస్ పై కస్టమర్ లకు అవగాహన కల్పించడం పై ఎక్కువ  ప్రాధాన్యతని ఇస్తాము. 

రియల్ ఎస్టేట్మేము డీల్ చేసే ప్రతీ ప్రాపర్టీ ముందుగానే, గ్రౌండ్ లెవెల్ పరిశోధన చేస్తాము, అంటే మేము చేపట్టిన ప్రాపర్టీ కి సంబంధించి 1. లీగల్ ఒపీనియన్, 2. గవర్నమెంట్ అప్రూవల్, 3. ఏరియా అనాలిసిస్, 4. వెంచర్  డెవలప్మెంట్, 5.…

Continue Readingనేను, నా రియల్ ఎస్టేట్ టీంలు కలిసి గత 15 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఎంతో మంది కస్టమర్లకు అద్భుతమైన, మంచి ఆదాయాన్ని ఇచ్చే ప్రాపర్టీస్ ను అందించి వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నాము. ప్రత్యేకించి మేము, ప్రాపర్టీస్ ను అమ్మడం కంటే ఎక్కువగా, ఆ ప్రాపర్టీస్ పై కస్టమర్ లకు అవగాహన కల్పించడం పై ఎక్కువ  ప్రాధాన్యతని ఇస్తాము.