Massive Investments in Telangana to Boost Real Estate Growth

The #TelanganaRising delegation, led by Hon’ble Chief Minister Shri Revanth Reddy, successfully concluded their Davos visit with record-breaking ₹1,78,950 crore investments. These investments are expected to create 49,550 jobs, which will significantly boost Telangana’s economy and real estate market.

ఈ పెట్టుబడుల ముఖ్యాంశాలు:

  1. Job Creation and Housing Demand

Amazon (₹60,000 కోట్లు), Sun Petrochemicals (₹45,500 కోట్లు), Tillman Global Holdings (₹15,000 కోట్లు) వంటి పెద్ద కంపెనీల వల్ల ఉద్యోగాలు పెరుగుతున్నాయి. HCL Tech (5,000 jobs), Infosys (17,000 jobs), మరియు Wipro (5,000 jobs) తీసుకువస్తున్న IT ఉద్యోగాలు హౌసింగ్ డిమాండ్ ను Hyderabad మరియు పరిసర ప్రాంతాల్లో పెంచుతున్నాయి.

  1. Data Centers Expansion

Telangana ఇప్పుడు Data Center Hub గా మారుతోంది. Amazon, Tillman, CtrlS, Sify వంటి కంపెనీలు పెద్ద పెట్టుబడులు పెట్టి Data Centers నిర్మిస్తున్నారు. ఇవి కొత్త commercial spaces అవసరాన్ని తెస్తాయి.

  1. Green Energy Growth

Green energy రంగంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. Mytrah Energy ₹7,000 కోట్లు solar cell manufacturingకి మరియు Megha Engineering ₹15,000 కోట్లు pump storage facilitiesకి పెట్టుబడులు పెడుతున్నారు. ఇవి Telangana లో సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింత ముందుకు తీసుకెళ్తాయి.

  1. Infrastructure Expansion

Chief Minister గారు ప్రాముఖ్యమిచ్చిన Metro Rail expansion, Regional Ring Road (RRR) మరియు Radial Roads ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ కు కొత్త ఊపు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్ట్స్ కొత్త ప్రాంతాల అభివృద్ధికి దారితీస్తాయి.

  1. Aerospace & Industrial Growth

Skyroot Aerospace (₹500 కోట్లు) తో rocket manufacturing, JSW Group (₹800 కోట్లు) తో UAV manufacturing, మరియు Ramky Group industrial parks లో పెట్టుబడులు పెట్టడం వల్ల, Telangana ఆరోస్పేస్ & మానుఫాక్చరింగ్ హబ్ గా ఎదుగుతోంది.

  1. Agriculture & Food Processing

Unilever వంటి పెద్ద కంపెనీలు Oil Palm Processing Units మరియు Food Processing Plants కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి Telangana లో గ్రామీణ అభివృద్ధికి దారితీస్తాయి.

Telangana Vision 2050

Davos Summit లో, Chief Minister గారు TelanganaRising 2050 Vision ని ప్రదర్శించారు, దీనిలో:
• ORR లోపల services & IT కోసం ఫోకస్.
• ORR & RRR మధ్య semi-urban manufacturing హబ్.
• RRR బయట agriculture & food processingకి ప్రాధాన్యత.

ఈ క్లస్టరింగ్ మోడల్ urban, semi-urban, rural అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తుంది.

Conclusion

ఈ పెట్టుబడులు Telangana ను రియల్ ఎస్టేట్ హబ్ గా మారుస్తాయి. Hyderabad లో చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఇది డెవలపర్స్, ఇన్వెస్టర్స్, మరియు ఏజెంట్స్ కి చాలా పెద్ద అవకాశం.

Telangana leadership తీసుకున్న proactive steps ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి Telangana ని అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా మారుస్తున్నాయి.

#TelanganaRising #HyderabadRealEstate #InvestInTelangana #WEF2025

Venkat Raj,
CEO, Sri maatha infra developers